HOME ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సినిమా బిజినెస్ క్రీడలు జాతీయం అంతర్జాతీయం ఫోటోలు భక్తి వీడియోలు ఆరోగ్యం స్పెషల్ స్టోరీస్

ఈరోజు రాశి ఫలాలు 19 అక్టోబర్ 2026 సోమవారం | Today Rasi Phalalu in Telugu

 | మీకోసం న్యూస్ | రాశి ఫలాలు ప్రత్యేకం

*ఈరోజు రాశి ఫలాలు - 19 అక్టోబర్ 2026, సోమవారం*

ఈరోజు 12 రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం...

*1. మేష రాశి (Aries):*
ఈరోజు మీకు శుభవార్త వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబంలో సంతోషం.

*2. వృషభ రాశి (Taurus):*
పనుల్లో కొంచెం ఆలస్యం జరగవచ్చు. ఓపికతో ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.

*3. మిథున రాశి (Gemini):*
మిత్రుల సహాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణం కలిసి వస్తుంది.

*4. కర్కాటక రాశి (Cancer):*
మనసులోని కోరిక నెరవేరుతుంది. ఇంట్లో శుభకార్యం జరిగే సూచన. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది.

*5. సింహ రాశి (Leo):*
ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి.

*6. కన్యా రాశి (Virgo):*
పనిఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మాట విషయంలో జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండండి. సాయంత్రం శుభవార్త.

*7. తులా రాశి (Libra):*
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆస్తి విషయంలో లాభం. ప్రేమ విషయంలో అనుకూలంగా ఉంది.

*8. వృశ్చిక రాశి (Scorpio):*
ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ఉద్యోగ అవకాశం వస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.

*9. ధనుస్సు రాశి (Sagittarius):*
విద్యార్థులకు మంచి రోజు. పరీక్షల్లో విజయం సాధిస్తారు. గురువుల సహాయం లభిస్తుంది.

*10. మకర రాశి (Capricorn):*
వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడతారు. లాభాలు బాగుంటాయి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి.

*11. కుంభ రాశి (Aquarius):*
మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవ దర్శనం చేసుకుంటారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

*12. మీన రాశి (Pisces):*
ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే సూచన. బంధువుల కలయిక ఉంటుంది.

---
*గమనిక:* ఇవి సాధారణ రాశి ఫలాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం కోసం పండితులను సంప్రదించండి.

*📰 మీకోసం న్యూస్ - నిజం మా ధర్మం.. ప్రజలే మా శక్తి!*

✍️ ఎడిటర్: ప్రకాష్ | మీకోసం న్యూస్
Somandepalli | Sri Sathya Sai District | సంప్రదింపు: 9000250010

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు