బికినీలో తన అందాలను ఆరబోస్తున్న మౌని రాయ్

KV Health Tips
0

 మౌనీ రాయ్ ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది,  బుల్లితెరపై వచ్చిన నాగిని సీరియల్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ కూడాను బాగా తెలుసు, హిందీ సీరియల్  అయినటువంటి ఈ నాగిని సీరియల్ బహుశా దేశంలోనే అన్ని భాషల్లో కూడాను దీన్ని  డబ్బింగ్ చేయడం జరిగింది, తెలుగులో కూడా ఈ సీరియల్ మంచి పేరు వచ్చింది, బహుశా ఎవరు కూడాను ఈ నాగిని సీరియల్ చూడకుండా ఉండి ఉండరేమో, అటువంటి నాగిని సీరియల్ ద్వారా పరిచయమేనా ఈ మౌని రాయ్ ఈ సీరియల్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకుంది, తన నటన    మరియు అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Photo credit: imouniroy/Instagram 

బికినీలో తన అందాలను ఆరబోస్తున్న మౌని రాయ్,మౌని రాయ్,వినోదం,నాగిని,బ్రహ్మాస్త్రం

 రన్బీర్ కపూర్ హీరోగా నటించినటువంటి "బ్రహ్మాస్త్రం -శివ" మూవీలో ప్రతినాయకిగా నటించి  తన నటన ద్వారా ఎంతోమంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.

Photo credit: imouniroy/Instagram 

బికినీలో తన అందాలను ఆరబోస్తున్న మౌని రాయ్,మౌని రాయ్,వినోదం,నాగిని,బ్రహ్మాస్త్రం

ఈమె తన నటన ద్వారా ఎన్నో  అవార్డులకు ఎంపికయింది వాటిలో IIFA అవార్డు అలాగే ITA  అవార్డు వీటితో పాటుగా రెండుసార్లు ఫిలింఫేర్ అవార్డు కూడా గెలుచుకుంది.

Photo credit: imouniroy/Instagram 

బికినీలో తన అందాలను ఆరబోస్తున్న మౌని రాయ్,మౌని రాయ్,వినోదం,నాగిని,బ్రహ్మాస్త్రం

 ఈమధ్య ఫోటో షూట్ కోసం బికినీ డ్రెస్ లో  తీసినటువంటి ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది వాటిలో కొన్ని మీకోసం.

Photo credit: imouniroy/Instagram 

బికినీలో తన అందాలను ఆరబోస్తున్న మౌని రాయ్,మౌని రాయ్,వినోదం,నాగిని,బ్రహ్మాస్త్రం

బికినీలో తన అందాలను ఆరబోస్తున్న మౌని రాయ్,మౌని రాయ్,వినోదం,నాగిని,బ్రహ్మాస్త్రం

Post a Comment

0Comments
Post a Comment (0)