హనీ రోజ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే హనీ రోజ్ సినిమాల్లో నటించింది కొన్ని సినిమాలే నా, తన అందంతో ఎంతోమంది కుర్ర కారు మనసును దోచుకుంది.
Photo credit: honeyroseinsta/Instagram
హనీ రోజ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే హనీ రోజ్ సినిమాల్లో నటించింది కొన్ని సినిమాలే నా, తన అందంతో ఎంతోమంది కుర్ర కారు మనసును దోచుకుంది, ఈమె పుట్టింది పెరిగింది కేరళ అయినా, తన మాతృభాష అయినటువంటి మలయాళం తోపాటు తెలుగు, తమిళ్ మరియు కన్నడ చిత్రాలలో ఈమె నటించింది.
Photo credit: honeyroseinsta/Instagram
హనీ రోజ్ తెలుగులో చెప్పుకోదగ్గ ఎక్కువ చిత్రాలలో నటించినప్పటికీ తన అందం మరియు తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనలను పొందింది, ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ నటించినటువంటి వీర సింహారెడ్డి చిత్రంలో బాలయ్య బాబు పక్కన సిల్వర్ స్క్రీన్ పంచుకుంది.
Photo credit: honeyroseinsta/Instagram
మొదటగా ఈమె మలయాళ చిత్రాలలో నటించేటువంటి అవకాశం ఈ హనీ రోజ్ కి వచ్చింది, ఈమె ఎక్కువ చిత్రాలలో నటించినప్పటికీ తన అందంతో మాత్రం మంచి పేరు తెచ్చుకొని బిజినెస్ మరియు షాపింగ్ మాల్స్ ఇనాగ్రేషన్లో మంచి ఆక్టివ్ గా పాల్గొంటుంది.
Photo credit: honeyroseinsta/Instagram
ఈ మధ్యకాలంలో పింక్ డ్రస్ లో తాను దిగిన కొన్ని ఫొటోస్ ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది వాటిలో కొన్ని ఫొటోస్ మీకోసం.
Photo credit: honeyroseinsta/Instagram