దిల్ రాజు తన బ్యానర్ ఏనా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం గేమ్ చేంజర్, ఈ సినిమాకి నెంబర్ వన్ డైరెక్టర్ అయినటువంటి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు మరియు త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్నటువంటి ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి, ఇలాంటి ఈ చిత్రానికి లీకులు బెడద తప్పేంటిగా కనిపించడం లేదు.
దిల్ రాజు తన బ్యానర్ ఏనా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం గేమ్ చేంజర్, ఈ సినిమాకి నెంబర్ వన్ డైరెక్టర్ అయినటువంటి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు మరియు త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్నటువంటి ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి, ఇలాంటి ఈ చిత్రానికి లీకులు బెడద తప్పేంటిగా కనిపించడం లేదు.
రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత తన స్టార్ డం పెంచుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగారు, కాబట్టి ఈ త్రిబుల్ ఆర్ చిత్రం తర్వాత నటిస్తున్నటువంటి చిత్రం కాబట్టి మరియు శంకర్ వంటి నెంబర్ వన్ డైరెక్టర్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేయడం మరియు దిల్ రాజు వంటి నెంబర్ వన్ ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మించడం పట్ల ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
తాజాగా ఈ గేమ్ చేంజర్ మూవీ నుంచి సాంగ్ లీక్ అయింది, "జరగండి జరగండి" అనే సాంగ్ లీక్ అవ్వడం జరిగింది , ఇలా సాంగ్ లీక్ అవ్వడంపై చిత్ర బంధం దీనిపై చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని భావిస్తుంది, ఇప్పటికే ఈ చిత్రం ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు ఈ లీకేజీ వ్యవహారంపై పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చారు, వారు ఐపిసి 66 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు, దిల్ రాజు గారు మాట్లాడుతూ ఈ సాంగ్ లిక్ చేసినటువంటి ఎవరికైనా గాని శిక్ష పడేలా చేస్తానని మరియు ట్విట్టర్, వాట్సాప్ మరియు ఫేస్బుక్లో ఈ వీడియో లింక్ ని షేర్ చేస్తున్నటువంటి వారిపై కూడాను తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరడం జరిగింది, ఈ సాంగ్ ఫైనల్ అవుట్ పుట్ కాకపోయినా దయచేసి ఎవరు కూడాను షేర్ చేయవద్దని ఆయన మీడియా ముఖంగా కోరడం జరిగింది.
ఈ చిత్రానికి శంకర్ వంటి నెంబర్ వన్ డైరెక్టర్, డైరెక్షన్ చేయటం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరియు శంకర్ ఈ సినిమా కంటే ముందు కమలహాసన్ నటించిన ఇండియన్ 2 అనే మూవీని కంప్లీట్ చేయాలి కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల ఈ మూవీ మధ్యలోనే తాత్కాలికంగా షూటింగ్ ఆపుకోవాల్సి వచ్చింది, కాబట్టి శంకర్ ఈ ఇండియన్ 2 మూవీ కంటే ముందే రామ్ చరణ్ నటిస్తున్నటువంటి గేమ్ చేంజర్ మూవీని కంప్లీట్ చేయాలని అనుకున్నారు కానీ ఈ చిత్రానికి మాత్రం లీకులు పెడతా తప్పేలా లేదు గతంలో కూడాను ఈ చిత్రానికి సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ బయటికి రావడం పట్ల శంకర అప్పుడే ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యాడు మళ్లీ ఇప్పుడు కూడాను ఈ సాంగ్ లీక్ అవ్వడం పట్ల సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది.
దిల్ రాజు సుమారు 150 కోట్లతో తన బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రంలో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ మూవీలో నటించినటువంటి కియా అద్వానీ ఈ చిత్రంలో కూడా రామ్ చరణ్ సరసన నటిస్తోంది మరియు వీరితో పాటు ముఖ్య పాత్రలో ఎస్ కే సూర్య, అంజలి, జయరాం, సునీల్, శ్రీకాంత్, నాజర్, సముద్రికని ఈ మూవీలో నటించడం జరుగుతుంది మరియు ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
ఇలాంటి ఈ చిత్రానికి ఈ లీకుల బెడద తప్పేలా కనిపించడం లేదు, మొదటగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ బయటికి రావటం అలాగే ఇప్పుడు ఒక పాట లీకవటం జరిగింది ఈ సంఘటనలపై చిత్ర బృందం చాలా చాలా సీరియస్ గా ఉంది, మరి దీని పరిణామాలు ఎలా వెళ్తాయో వేచి చూడాలి.