విష్ణు ప్రియ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు , ఈ అమ్ముడు మొదటిగా పోవే పోరా అనే రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులు పరిచయం అయింది, అక్కడినుంచి తన అందం మరియు యాంకరింగ్ తో మంచి పేరు తెచ్చుకుంది, అన్నట్టు విష్ణు ప్రియ మంచి డాన్సర్ కూడాను.
Photo credit: vishnupriyaa bhimeneni/Instagram
విష్ణు ప్రియ తన అందంతో ఎంత ఫేమస్ అయిందో అదేవిధంగా తన బోల్డ్ కామెంట్స్ తో కూడాను అంతే ఫేమస్ అయింది, ఈమధ్య యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న ఒక ప్రోగ్రాం కి గెస్ట్ గా వెళ్లి అక్కడ పెళ్లి గురించి మాట్లాడమంటే అందరు కూడాను వారికి తోచిన సమాధానం చెబితే, కానీ విష్ణు ప్రియ మాత్రం బోర్డ్ గా పెళ్లి అంటేనే శోభనం అని చెప్పి అక్కడున్న వాళ్లందర్నీ కూడాను ఆశ్చర్యానికి గురిచేసింది, తన మనసులో ఏమున్నా గాని బోర్డ్ గా సమాధానం చెప్పటం విష్ణు ప్రియ నైజం.
Photo credit: vishnupriyaa bhimeneni/Instagram
అంతేకాదు ఈ భామ సోషల్ మీడియాలో కూడాను ఎంతో యాక్టివ్ గాను హాట్ గాను ఉంటుంది, ఎప్పుడు తన హాట్.. హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లు మతిపోగోడుతూ ఉంటుంది.
Photo credit: vishnupriyaa bhimeneni/Instagram
ఈ ముద్దుగుమ్మ యాంకరింగ్ ని ప్రస్తుతానికి హోల్డ్ చేసి ప్రైవేట్ ఆల్బమ్స్ పైన మరియు వెబ్ సిరీస్ పైన తన కాన్సంట్రేషన్ ని పెట్టింది, తాజాగా జె.డి చక్రవర్తి తో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది.
Photo credit: vishnupriyaa bhimeneni/Instagram