నుపుర్ సనన్ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయినటువంటి పేరులో ఈ ముద్దుగుమ్మ కూడా ఉంది. మొదట ఈ అమ్మడు తన కెరియర్ను సింగర్ గా స్టార్ట్ చేసింది, తను సింగర్ గా కూడాను మంచి పేరు తెచ్చుకుంది, అస్సలు ఈ నుపుర్ సనన్ తెలుగులో మహేష్ బాబు మరియు ప్రభాస్ తో సిల్వర్ స్క్రీన్ పంచుకున్న కృతి సనన్ యొక్క సిస్టర్ ఈమె, ఈ నుపుర్ సనన్ తెలుగులో మాస్ మహారా రవితేజ నటిస్తున్నటువంటి టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ పరిచయం కాబోతుంది.
Photo credit: nupur sanon/Instagram
ఈ టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని వంశి అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు మరియు అభిషేక్ అగర్వాల్ అని ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు, ఈ చిత్రంలో ముఖ్యంగా అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, నుపుర్ సనన్, జిషు సేన్‌గుప్తా, గాయత్రీ భరద్వాజ్ మరియు మురళీ శర్మతో పాటు రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.
Photo credit: nupur sanon/Instagram