మట్టి పాత్రల గొప్పతనం మీకు తెలుసా..?

KV Health Tips
0

 మనం ఏ ఆహారమైన వండేటప్పుడు గాలి, వెలుతురూ వుండేలా చేసుకోవలెను. మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యుని కాంతి, గాలి తగలని ఆహారము తినకూడదు. ఎందుకంటే? అది ఆహారము కాదు, విషముతో సమానము.

The greatness of earthenware do you know,ఆరోగ్య సూత్రాలు, మట్టి పాత్రలు, ఆరోగ్యకరమైన జీవనశైలి,ఆహారం


మనం ఏ ఆహారమైన వండేటప్పుడు గాలి, వెలుతురూ వుండేలా చేసుకోవలెను. మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యుని కాంతి, గాలి తగలని ఆహారము తినకూడదు. ఎందుకంటే? అది ఆహారము కాదు, విషముతో సమానము. గాలి, సూర్యరశ్మి తగులకుండ వండబడిన భోజనమునకు ఉ దాహరణ ప్రెజర్ కుక్కర్ ఇందులో ఆహారం వండేటప్పుడు ఏమాత్రము గాలి. సూర్యరశ్మి తగిలే అవకాశమే లేదు. ఇది పూర్తిగా విషతుల్యమని ఎన్నో.. సంవత్సరాల పూర్వమే చెప్పారు. సెంట్రల్ డ్రగ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ వారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ప్రెషర్ కుక్కర్ను తయారు చేసేదిఅల్యూమినియంతో ఆహారం వండటానికి గాని, నిల్వ ఉంచటానికిగాని ' ఏమాత్రము పనికిరానిది. ఈ పాత్రలోని ఆహారం మళ్లీ మళ్లీ తింటూంటే వారికి మధుమేహం,జీర్ణసంబంధిత, టి.బి. ఆస్తమా మరియు కీళ్లసంబంధ వ్యాధులు తప్పక కలుగుతాయి.

అల్యూమినియం పాత్రలో ఆహారాన్ని తినడంవలన మన శక్తి నిర్వీర్య o మౌతుంది. ప్రేజర్క్క్కుర్లో వండిన ఆహార పదార్థంలో 13% శాతం మాత్రమే న్యూట్రిన్స్ ఉంటాయి. ప్రెజర్ కుక్కర్ అనగా ఒత్తిడి అంటే మనం ప్రెజర్ కుక్కర్లో వండిన ఆహారం ఒత్తిడికి గురైన తర్వాత మెత్తబడుతుంది కాని ఉ డకదు. పదార్థం ఉడకడం వేరు, మెత్తబడడం వేరు. దీని వ్యత్యాసం ఏమిటంటే  ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం, భూమిలో ఏగింజ వండటానికి ఎక్కువకాలం పడుతుందో అదే విధంగా ఆగింజ వండటానికి కనీసం 7నుండి 8నెలలు పడుతుంది. ఎందుకంటే అందులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్, న్యూట్రీన్స్, అన్నీ సక్రమంగా మట్టినుండి అన్నిరకాల మైక్రోన్యూట్రీన్స్ ఉన్నాయి. అవన్నీ  మొక్క వేరులోకి చేరి క్రమంగా ఫలానికి చేరుతాయి. కనుకనే శరీరంలోకి చేరాలంటే పదార్థం వండబడాలి. మెత్తబడకూడదు.

మట్టి పాత్రలలో వండిన పదార్థానికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇద మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం కనుక మన పూర్వీకులు ఈ సంప్రదాయం ప్రకారం జీవించనంత వరకు వారికి కళ్లజోడు రాలేదు. జీవితాంతం వరకు వారికి పళ్లు ఊడిపోలేదు.


మోకాళ్లనొప్పులు డయాబెటీస్వంటి సమస్యలు రాలేదు. శరీరానికి కావల్సిన న్యూటిన్స్ సక్రమంగా అందు తుంటే జీవితాంతం మన అన్ని పనులు మనమే ఎవరిమీద అధారపడకుండాచేసుకోగలుగుతాము. అది ఒక్క మట్టిపాత్రలో వండిన ఆహారం భుజించటం వలన మాత్రమే సాధ్య పడుతుంది.

గనుక, మన దేశ మట్టిలో అల్యూమినియం తయారీకి కావల్సిన ముడి పదార్థాలు ఎంత ఉన్నప్పటికీ, మనవారు పూర్వం మట్టి వస్తువులకే అధిక ప్రాధాన్యత నిచ్చారు. మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటేగాలి, సూర్యరశ్మి తగిలేలా ఆహారం వండుకోవాలి. మట్టి పాత్రలో వండిన ఆహారంలో 100% శాతం న్యూట్రీన్స్ మన శరీరానికి అందుతాయి కావున అత్యున్నతమైన పాత్ర మట్టిపాత్రలు.

మనకు ఉపయోగపడే మరొక పాత్ర కంచుపాత్ర. మరొక పాత్ర ఇత్తడి, వీటిలో వండిన ఆహారం తినడం వలన 97% శాతం న్యూట్రిన్స్ మన శరీరానికి అందుతాయి. డయాబెటీస్ ఏ స్థాయిలో ఉన్నవారైన మట్టి పాత్రలో వండిన భోజనం చేయడం వలన సుమారు కొన్ని నెలలలోపే ఖచ్చితంగా వారు డయాబెటీస్ రోగం నుండి విముక్తులై ఆరోగ్యం జీవిస్తారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)