మనలో చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి అలాగే వారికి మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఏటీఎం కార్డ్స్ కూడా ఉంటాయి, కానీ మనం ఎప్పుడైనా గాని ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు ఆ ఎకౌంటు కి ఏటీఎం కార్డు ఉండకపోవచ్చు అలాంటి వారు కూడాను ఏటీఎం కార్డు ఉన్నవారి వలె యూపీఏ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం.

ప్రస్తుత ఈ ఆధునిక యుగంలో యూపీఐ పుణ్యమా అని చాలామంది బ్యాంకు దగ్గరికి వెళ్లకుండానే వారి యొక్క మనీ ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు కానీ కొత్తగా బ్యాంక్ అకౌంట్ తీసుకున్న వారికి ఏటీఎం కార్డు ఎకౌంట్ నెంబర్ తో పాటు చాలా బ్యాంకులు ఇవ్వవు ఇలాంటివారు యూపీఐ ట్రాన్సాక్షన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఎక్కడ తెలుసుకున్నాం.
ముందుగా మీరు మీ మొబైల్ లో ఉన్న ఫోన్ పే యాప్ ని ఓపెన్ చేయండి , తరువాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి దానిలో ఉన్నటువంటి యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి, తర్వాత మీరు కొత్తగా ఓపెన్ చేసినటువంటి బ్యాంక్ పేరుని అక్కడ మీరు టైప్ చేయండి, అలా టైప్ చేయగా వచ్చినటువంటి ఆ బ్యాంకు ని మీ ఫోన్ పే యాప్ కి యాడ్ చేయండి ,అక్కడ మీకు క్రియేట్ యూపీఐ అనే ఆప్షన్ వస్తుంది దానిలో ఏటీఎం కార్డు ద్వారా నా లేక ఏటీఎం కార్డ్ లేకుండా నా ! అని రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి దానిలో మీరు ఏటీఎం కార్డు లేకుండా ( వితౌట్ ఏటీఎం కార్డ్) అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ యొక్క యూపీఐడిని క్రియేట్ చేసుకుని , మీయొక్క యూపీఏ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.
ఈ విధంగా ఏటీఎం కార్డు లేని వారు కూడా, తమ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ ద్వారా వారు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.
ఈ ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.