హిందూపూర్: రైతులకు కొత్త సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు SSS జిల్లాలో 200 మంది రైతులకు 50% సబ్సిడీ పై ట్రాక్టర్లు ఇచ్చారు. కలెక్టర్ గారు లబ్ధిదారులకు keys అందజేశారు. Apply చేసుకోవడానికి జూలై 31 last date.
పుట్టపర్తి: పాఠశాలలకు వేసవి సెలవులు ముగింపు*
రేపటి నుండి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మళ్ళీ తెరుచుకుంటాయి. తల్లిదండ్రులు పిల్లలను సకాలంలో పంపాలని DEO గారు సూచన.
ధర్మవరం చేనేత చీరలకు జాతీయ అవార్డు
ధర్మవరం పట్టు చీరలకు ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్ లో "Best Handloom" అవార్డు వచ్చింది. స్థానిక నేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
ఉద్యోగాలు & మార్కెట్ ధరలు
ఉద్యోగాలు: APSRTC లో కండక్టర్ 50 పోస్టులు. Last Date: ఆగస్టు 15. అర్హత: 10th
ధరలు: టమాటా ₹45/kg, ఉల్లి ₹38/kg, బియ్యం ₹56/kg, బంగారం ₹74,500/10గ్రా
---------------------------------------------------------------------------
ప్రకటనల కోసం: Prakash - 9000250010
వెబ్సైట్: http://meekosam.in
మీకోసం న్యూస్ ని ఫాలో అవుతున్నారా?
👍 Like చేయండి | 💬 Comment చేయండి | 🔗 Share చేయండి
మీ ఊరి వార్త మాకు పంపండి: 9000250010
---------------------------------------------------------------------------


0 కామెంట్‌లు