1. హిందూపూర్: ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త CT స్కాన్ మెషిన్
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ₹2 కోట్లతో కొత్త CT స్కాన్ మెషిన్ ప్రారంభం. జిల్లా కలెక్టర్ రిబ్బన్ కట్ చేశారు.
2. పుట్టపర్తి: వర్షాల కారణంగా రోడ్ల మరమ్మతులు
దెబ్బతిన్న ప్రధాన రోడ్లను R&B అధికారులు మరమ్మతు చేస్తున్నారు. పనులు 10 రోజుల్లో పూర్తి.
3. ధర్మవరం: యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ
18-35 సంవత్సరాల యువతకు 3 నెలల ఉచిత కోర్సు. Last: జూలై 30. MRO ఆఫీసులో apply చేసుకోవాలి.
4. ఉద్యోగాలు & మార్కెట్ ధరలు
ఉద్యోగాలు: జిల్లా కోర్టులో Office Subordinate 15 పోస్టులు. అర్హత: 7th. Last: ఆగస్టు 20
ధరలు: టమాటా ₹42/kg, ఉల్లి ₹40/kg, బంగారం ₹74,200/10గ్రా
---------------------------------------------------------------------------
ప్రకటనల కోసం: Prakash - 9000250010
వెబ్సైట్: meekosam.in
మీకోసం న్యూస్ ని ఫాలో అవుతున్నారా?
👍 Like చేయండి | 💬 Comment చేయండి | 🔗 Share చేయండి
మీ ఊరి వార్త మాకు పంపండి: 9000250010
==========================================


1 కామెంట్‌లు