ఈ నెల 11న గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, గురుపూజ, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, మహామంగళహారతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూలై 29న 20వ ఆరాధనోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గురుపూజ, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు వెల్లడించారు.
ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని వారు కోరారు.
వివరాలకు: 96429 70707, 96429 71717


0 కామెంట్‌లు