లవర్స్ డే సినిమాతో ఎంతోమంది కుర్రకారుల యొక్క మనసు దోచుకున్న ఈ ప్రియా ప్రకాష్ వారియర్ అలియాస్ ప్రియ వారియర్ తన మొదటి సినిమాతోనే తన అంద చందాలతో తన నటనతో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది, ఈమె నేటివ్ ప్లేస్ కేరళ అయినప్పటికీ ఒక్క సినిమాతోనే సౌత్ మొత్తం కూడాను ఒక వెలుగు వెలిగింది. ఈ సినిమా అంతగా ఆడనప్పటికీ తన నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.
Photo credit: priya prakash varrier/Instagram
ప్రియ వారియర్ కి తెలుగులో కూడాను మంచి అవకాశాలే వచ్చాయి నితిన్ తో చెక్ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించింది మరియు రీసెంట్ గా సాయి ధరంతేజ్ మరియు పవన్ కళ్యాణ్ కలిసి నటించినటువంటి బ్రో మూవీలో కూడాను తను నటించింది.
Photo credit: priya prakash varrier/Instagram
తెలుగులో నటించిన ఈ రెండు సినిమాలు అంతగా ఆడనప్పటికీ తనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది, సినిమాల్లో తనకి అంతగా అవకాశాలు రానప్పటికీ వెబ్ సిరీస్ లో మాత్రం మంచి అవకాశాలతో తన కెరీర్ ని కొనసాగిస్తుంది.
Photo credit: priya prakash varrier/Instagram
సోషల్ మీడియాలో కూడాను ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ ప్రియా ప్రకాష్ వారియర్ రీసెంట్ గా తాను చీరలో దిగిన కొన్ని ఫొటోస్ ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది వాటిలో కొన్ని మీకోసం.
Photo credit: priya prakash varrier/Instagram