దిశా పటాని ఎవరో మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు ఈమె పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన సిల్వర్ స్క్రీన్ పంచుకున్న ఈ అమ్మాయి యొక్క నేటివ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, తెలుగులో చేసింది ఒక సినిమా అయినా తన అందంతో మంచి పేరు తెచ్చుకుంది, అలాగే హిందీలో క్రికెటర్ M.S ధోని గురించి తీసినటువంటి M.S ధోని :ది అన్టోల్డ్ స్టోరీ, ఈ సినిమా ద్వారా తనకి మంచి పేరు వచ్చింది, వీటితోపాటు ఫ్యాషన్ రంగంలో కూడాను దిశా పటాని సక్సెస్ ఫుల్ గా తన కెరియర్ ని రన్ చేస్తుంది, దిశా పటాని సోషల్ మీడియాలో కూడాను మంచి ఆక్టివ్ గా ఉంటుంది ఈ మధ్యకాలంలో తాను దిగిన కొన్ని ఫొటోస్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది వాటిలో కొన్ని మీకోసం.
Photos credit: dishapatani/Instagram
Also Read: