శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం నార్సింపల్లి గ్రామానికి చెందిన నాగరాజుకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత & జౌళి శాఖల మంత్రి సవితమ్మ శనివారం గోరంట్ల పార్టీ కార్యాలయంలో అందజేశారు.
నాగరాజుకు మంజూరైన రూ.1,10,241 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును మంత్రి స్వయంగా అందించి, ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ హోదాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు