బీఈడీ (ఓడీఎల్) ప్రవేశాలకు నోటిఫికేషన్

 

హైదరాబాద్, జూలై 7:(మీకోసం న్యూస్ )

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 2026–27 విద్యా సంవత్సరానికి బీఈడీ (ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్) కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జూలై 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్‌టికెట్లు జూలై 29 నుంచి అందుబాటులో ఉండగా, ప్రవేశ పరీక్ష ఆగస్టు తొలి వారంలో నిర్వహించనున్నారు. 

ప్రధాన వివరాలు:

▶️ దరఖాస్తుల ప్రారంభం: 05-07-2026

▶️ చివరి తేదీ: 24-07-2026

▶️ హాల్‌టికెట్లు: 29-07-2026 నుంచి

▶️ ప్రవేశ పరీక్ష: ఆగస్టు 2026 తొలి వారం

▶️ కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు

▶️ మొత్తం ట్యూషన్ ఫీజు: ₹40,000

ప్రవేశ పరీక్షలో ప్రశ్నలు:

✔️ జనరల్ ఇంగ్లిష్ – 25 మార్కులు

✔️ తెలుగు ప్రావీణ్యం – 25 మార్కులు

✔️ జనరల్ మెంటల్ ఎబిలిటీ – 50 మార్కులు

అర్హత, పూర్తి నోటిఫికేషన్, సిలబస్, దరఖాస్తు విధానం తదితర వివరాలకు BRAOU అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని యూనివర్సిటీ అధికారులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు