మీకోసం వార్తలు – ప్రకాష్
నమస్కారం! నేను ప్రకాష్"మీకోసం వార్తలు" వ్యవస్థాపకుడు. ప్రజలకు వేగవంతమైన, విశ్వసనీయమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించాలనే లక్ష్యంతో ఈ న్యూస్ వేదికను ప్రారంభించాను.
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్ర, దేశ, రాజకీయ, సామాజిక, విద్య, క్రీడలు మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై తాజా వార్తలను మీ ముందుకు తీసుకురావడం మా ప్రధాన ఉద్దేశ్యం.
"మీకోసం వార్తలు" – నిజమైన వార్తలు, మీ కోసం...
— ప్రకాశ్


0 కామెంట్‌లు