ఈ కార్యక్రమంలో డా. డి. శ్రీనివాసమూర్తి, కన్వీనర్ లక్ష్మీ నరసప్ప, రవిశంకర్, భోజరాజు, నాగరాజు, చంద్రశేఖర్, డా. కృష్ణమూర్తి, శ్రీనివాసులు, రమేష్, నారాయణప్ప, గోవర్ధన్ తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్న తీరు, గ్రామాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు నాయకులు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతంగా కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.

0 కామెంట్‌లు