శృంగార సమయంలో మీ భార్య తృప్తి పొందకపోతే ఇలా ఉంటుంది

KV Health Tips
0

 పెళ్లి కాని వారు మరియు పెళ్లి అయిన వారు ఆడవారు మరియు మగవారు ఇద్దరు కూడాను శృంగారం పట్ల ఎంతో ఆసక్తిగా ఉంటారు,

సంసార జీవితం,భార్య భర్తల సంబంధం,భార్య సంతృప్తి,లైంగిక సామర్థ్యం,శృంగార సమయంలో మీ భార్య తృప్తి పొందకపోతే ఇలా ఉంటుంది

పెళ్లి కాని వారు మరియు పెళ్లి అయిన వారు ఆడవారు మరియు మగవారు ఇద్దరు కూడాను శృంగారం పట్ల ఎంతో ఆసక్తిగా ఉంటారు, అలాంటి ఈ శృంగారంలో మీ భార్య సంతృప్తి పంచుతుందా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే శృంగారం అంటే ఇద్దరి శరీరాలు కలవడమే కాదు వారి యొక్క భావాలు , అనుభవాలు మరియు వారి జీవితాలను ఒకరికి ఒకరు పంచుకోవడం లాంటిది, అలాంటి శృంగారంలో మీ భార్య తృప్తి చెందకపోతే ఆమె యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో ఇక్కడ మనం తెలుసుకుందాం.

కలయిక సమయంలో మీ భార్య సంతృప్తి చెందకపోతే ఆమె ఎలా ఉంటుంది అంటే, కలయిక జరిగిన వెంబటే తాను వెళ్లి పడుకోవడమో లేకపోతే మాట్లాడకుండా ఉండటము చేస్తుంది, ఇలా మీ భార్య ప్రవర్తన ఉంటే తాను కలయిక సమయంలో తృప్తి పొందలేదు అని అర్థము.

కలయిక సమయంలో ఎప్పుడు కూడాను మొదటిగానే చివరి ఘట్టానికి వెళ్లకూడదు, కలయిక సమయంలో మొదటిగా మీరు చేయవలసింది మీ యొక్క స్పర్శతో ఆమెను ఆనందింప చేయటం ఇలాగ చేస్తూ మీరు చివరి ఘట్టానికి వెళ్లాలి, అంతేకానీ మొదటిగానే చివరి ఘట్టానికి వెళితే మీ భార్య ఎప్పటికీ సంతృప్తి పొందదు, మరియు ఆమె ఎప్పుడు కూడాను మీ పట్ల  విముకుత భావాన్ని చూపిస్తుంది, ఇలా ఉంటే మీ భార్య  తృప్తి పొందనట్లే.

సంసార జీవితం,భార్య భర్తల సంబంధం,భార్య సంతృప్తి,లైంగిక సామర్థ్యం,శృంగార సమయంలో మీ భార్య తృప్తి పొందకపోతే ఇలా ఉంటుంది

 సాధారణంగా కలయిక జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు కానీ, మరి ఎప్పుడైనా కానీ  భార్యాభర్తలిద్దరూ కూడాను కలయిక సమయంలో జరిగినటువంటి సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకుంటారు, ఇలా గుర్తుకు తెచ్చుకునే సమయంలో మగవారే మాట్లాడుతూ ఆడవారు ఏమి మాట్లాడకపోతే ఆ కలయిక సమయంలో మీ భార్య సంతృప్తి పొందలేదు అని అర్థం.

ఒకవేళ కలయిక సమయంలో జరిగిన సన్నివేశాలను మీ భార్య కనక మరుసటి రోజున గాని ఆ తర్వాత కానీ గుర్తుకు తెచ్చుకొని సిగ్గుపడుతూ మీ వద్ద మాట్లాడుతూ ఉంది అంటే, తాను ఆరోజున సంతృప్తి పొందింది అని అర్థము మరియు మరలా కూడాను అలాంటి వాటిని రిపీట్ చేయాలని తాను కోరుకుంటుంది అని అర్థము.

ఒకవేళ కలయిక సమయంలో మీ భార్య సంతృప్తి పొందకపోతే తను మీ పట్ల కోపంగా ఉంటుంది మరియు తన మాటతీరులోనూ మరియు ప్రవర్తనంలోనూ తేడా మీకు కనిపిస్తుంది, దీనికి అర్థం గడిచిన రాత్రి సమయంలో తాను తృప్తి పొందలేదు, ఒకవేళ మీ భార్య గాని తృప్తి పొందితే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టదు మీతోనే ఉండాలని కోరుకుంటుంది.

కలయిక సమయంలో మీ భార్య తృప్తి చెందకపోతే మరసటిసారి లేదా మరుసటి రోజున మీకు కోరిక కలిగిన కానీ తాను మీ వద్దకు రావడానికి ఇష్టపడదు , ఇదేవిధంగా మీ భార్య మీతో శారీరకంగా కలవడానికి ఇష్టపడకపోయినా, కలయిక సమయంలో మీతో ఆ అనుభవాన్ని పంచుకోకుండా నిద్రపోతున్న లేక అలసిపోయిన, ఇటువంటి సందర్భాల్లో చాలావరకు గతంలో మీ భార్య మీ యొక్క కలయికలో సంతృప్తి పొందలేదు అని అర్థం చేసుకోవచ్చు, కావున ప్రతి ఒక్క మగవారు కూడాను తమ కలయిక సమయంలో తమ భాగస్వామి యొక్క హావ భావాలను మరియు మీ భార్య యొక్క కోరికలను దృష్టిలో పెట్టుకొని తను శృంగారంలో సంతృప్తి పొందిందా లేదా అని అంచనా వేసుకోవాలి, సాధారణంగా మగవారే  మొదటిగా కలయిక సమయంలో సంతృప్తి పొందుతారు. ఆడవారు అంత త్వరగా సంతృప్తి పొందరు ఈ విషయాలను మనసులో ఉంచుకొని ప్రతి ఒక్క మగవారు కూడాను తమ యొక్క జీవిత భాగస్వామితో కలయికలో పాల్గొనాలి.

ముఖ్య గమనిక: పైన మేము తెలిపిన విషయాలన్నీ కూడాను కొంతమంది అనుభవిజ్ఞుల సలహాలు మరియు సూచనల మేరకు మాత్రమే వివరించడం జరిగింది, అంతేకానీ ఇదే ఫైనల్ కాదు, ఆడవారు కలయిక సమయంలో సంతృప్తి పొందడం మరియు పొందకపోవడం అనేది అనేక విషయాలు మీద ఆధారపడి ఉంటుంది, ఇదే తుది నిర్ణయం కాదు, ఇది ఒక అవగాహన మాత్రమే.. దయచేసి గమనించగలరు.


Post a Comment

0Comments
Post a Comment (0)