ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని కోరుతూ సంఘం ప్రతినిధులు బుధవారం కర్నూలులో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్లను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ్, రొద్దం మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య, గిరిధర్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్, సదాశివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంఘం నాయకులు ఏర్పాట్లు చేపట్టారు.

0 కామెంట్‌లు